వ్యాపారులు తమ వ్యాపారాన్ని డెవలప్ చేసుకునేందుకు రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. అయితే ఓ చికెన్ సెంటర్ యజమాని విన్నూతంగా అలోచించి ఓ ఆఫర్ పెట్టాడు. రూపాయి నోట్ తీసుకువచ్చిన వారికి.. హాఫ్ కేజీ చికెన్ ఫ్రీ అంటూ.. బోర్డ్ ఏర్పాటు చేశాడు. దీంతో కస్టమర్లు షాపుకు క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. Read Also: Couple Kissing on Car Roof: కారు పైకప్పుపై ముద్దు పెట్టుకున్న జంట.. వీడియో వైరల్ పూర్త…