Raj Tarun Tag is Jovial Star: టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ఇందులో హాసిని సుధీర్ కథానాయిక. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. పురుషోత�
Raj Tarun and Malvi Malhotra’s Chating Leaked: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా రాజ్ తరుణ్, నటి మాల్వీ మల్హోత్రాల మెసేజ్ చాట్ లీక్ అయ్యింది. 2023లో మాల్వీకి రాజ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ ప్రపోజల్‌కు యాక్సెప్ట్ అంటూ మాల్వీ వెంటనే రిప్లై ఇచ్చారు. మాల్వి అనేకసార్లు రాజ్ తరుణ్‌కు హోటల్స్ బుక్ �
Police included Malvi Malhotra as A-2 in Lavanya Case: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో