Raj Kumar KasiReddy and Ankith Koyya Betting Mafia : సినిమా ప్రమోషన్లు విభిన్నంగా చేయాలని సినిమా యూనిట్లో తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో ఈ మధ్య యాంకర్ రోహిణి రేవు పార్టీలో అరెస్టు అయిందంటూ ఒక వీడియో విడుదల చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు. ఇప్పుడు అదే విధంగా తెలుగులో పలు సినిమాల్లో హీరోగా నటించిన అంకిత్ కొయ్య, పలు సినిమాలలో కమెడియన్ గా నటించిన రాజ్ కుమార్ కసిరెడ్డి బెట్టింగ్ కేసులో…