Rahul Dravid React on India’s 1997 Test Defeat vs West Indies: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ సూపర్-8 పోరుకు సిద్ధమైంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభమవుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భం�