హీరోయిన్ గా సక్సెస్ అయ్యేందుకు అన్ని అర్హతలున్నా అదృష్టం ఒక్కటి కొరవడుతుంటుంది, కొందరు హాట్ బ్యూటీస్ కి! ఆ కోవలోకే వస్తుంది రాయ్ లక్ష్మీ. కెరీర్ మొదట్లో లక్ష్మీ రాయ్ గా కొనసాగిన ఈ సెక్సీ బేబీ పేరు మార్చినా ఫేటు మారలేదు. లక్ష్మీ రాయ్ ఇప్పుడు రాయ్ లక్ష్మీగా చిన్నా, చితకా సినిమాలు చేస్తోంది. ఐటెం సాంగ్స్ తో నెట్టుకొస్తోంది. హీరోయిన్ క్యారెక్టర్స్ బాగా తగ్గాయి. అయితే, ఏది ఎలా ఉన్నా విపరీతమైన ఫిట్ ఫ్రీక్…