Home
Pv Sindhu Japan Open
Pv Sindhu Japan Open News
-
PV Sindhu: సెమీస్‌లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్లో చైనా స్టార్ చెన్ యుఫెయ్ పై అద్భుత ప్రదర్శన కనబరిచిన సింధు, తొలిసారిగా జపాన్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. తన కెరీర్లో జపాన్ ఓపెన్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విజయంతో టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి గేమ్ మ్యాచ్ ప్రారంభం నుంచే పీవీ సింధు దూకుడుగా… -
PV Sindhu: జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్‌లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
PV Sindhu Japan Open: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సెమీఫైనల్స్‌కు చేరిన రెండో భారత మహిళా షట్లర్‌గా సింధు నిలిచింది. అంతకుముందు ఈ ఘనతను సైనా నెహ్వాల్ 2011లో సాధించారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత మరో భారత మహిళా షట్లర్ ఈ అరుదైన విజయాన్ని అందుకోవడం విశేషం. మ్యాచ్ ఆడకుండానే సెమీస్ బెర్త్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
-
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!