Dr Sri Ramachandra Guruji Revealed that He Talked with Puneeth Rajkumar Soul: కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి రెండేళ్లు పూర్తి కావస్తోంది. అయినప్పటికీ, కర్ణాటకలో మరపురాని వ్యక్తిగా మిగిలిపోయారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడినట్లు చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, అంతర్జాతీయంగా ప్�