Sunny Dhillon: యూఏఈలో జరుగుతున్న అబుదాబి టీ-10 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఓ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ ఓ జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్‌పై ఐసీసీ 6 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన ప�