Smart Glasses Privacy Issue: టెక్నాలజీ రోజు రోజుకూ పెరుగుతోంది. టెక్నాలజీతోపాటు భయం సైతం పెరుగుతూ వస్తోంది. టెక్నాలజీకి చెందిన ఓ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేదో కాదు.. తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ గ్లాసెస్. చేతులతో నొక్కే పని లేకుండా ఫొటోలు తీయడం, ట్రాన్స్‌లేషన్, వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించడం కోసం ఈ గ్లాసెస్ తయారయ్యాయి. కానీ.. ప్రస్తుతం ఈ గ్లాసెస్ మహిళల ప్రైవసీకి పెద్ద ముప్పుగా మారుతున్నాయి. స్టైల్ కోసం, కొత్త…