భారతదేశంలో శృంగారం గురించి బయటికి మాట్లాడం పెద్ద నేరంగా భావిస్తారు. అందుకే ఎంతోమంది భార్యాభర్తల మధ్య పెళ్లైన కొద్ది నెలలకే విబేధాలు తలెత్తుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం రొమాన్స్ వి షయంలో యంగ్ జనరేషన్ కొత్త కొత్త ఆలోచనలను చేస్తున్నారు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, వన్ నైట్ స్టాండ్స్ అంటూ విదేశీ కల్చర్ ని అలవాటు చేసుకుంటూ వారి వారి అభిప్రాయాలను, అభిరుచులను మార్చుకుంటున్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఎకో ఫ్రెండ్లీ సెక్స్ కూడా ట్రెండింగ్ గా మారుతోంది.…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదనే విషయం ప్రస్థుతం కరోనా సమయంలో మరోసారి రుజువయ్యిందన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్థున్న దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలం అని సిఎం అన్నారు. ఆరోగ్య సంపదను మించిన సంపద లేదనే ఎరుకతోనే తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి కార్యాచరణ…