అవకాశాలు లేక, డబ్బుల కోసం పలువురు హీరోయిన్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బుల కోసం వ్యభిచార కూపంలోకి చొరబడుతున్నారు. చివరికి ఇలా పోలీసుల చేతికి చిక్కి పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా గోవాలో ఒక వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార దందా నడుపుతున్నాడని, హైదరాబాద్ నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని పక్కా సమాచారం రావడంతో గోవా పోలీసులు…