బాలీవుడ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి పరిచయం అక్కర్లేదు. కుటుంబ కథ చిత్రాలకి కరణ్ పెట్టింది పేరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు కరణ్. ఇక మూవీస్ విషయంలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే యాక్టివ్ గా ఉంటాడు. ఇందులో భాగంగా ఎప్పుడు ఏదో ఒక విషయం పై మాట్లాడుతూ వార్తల్�