Nabha Natesh Said Darling Movie is Paisa Vasool Entertainment: ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే ఇప్పటి జనరేషన్‌కి ‘నాని’ అన్న పెద్ద ఇన్‌స్పిరేషన్ అని నటుడు ప్రియదర్శి అన్నారు. చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి యాక్టర్ కావాలనుకున్నానని తెలిపారు. డార్లింగ్ చిత్రంతో తెలుగు సినిమా అశ్విన్ రామ్‌ని �