Jio Recharge: ఇంట్లో Wi-Fi, ఆఫీస్ లో Wi-Fi కారణంగా మొబైల్ డేటా వినియోగం చాలా తక్కువగా ఉంటే.. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్ ప్లాన్ కోసం వెతకడం చాలా సహజం. ఇందుకు తగ్గట్టు గానే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం, తక్కువ ధరలో ఎక్కువ చెల్లుబాటుతో ఉన్న రూ. 1899 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది తక్కువ డేటా వినియోగం ఉన్నవారికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ…
BSNL Launched Rs 498 Rechage Plan with 6 Months Validity: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడూ సరికొత్త ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. ప్రస్తుతం భారత టెలికాం రంగంను ఏలుతున్న జియో, ఎయిర్‌టెల్‌లకు దీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 498తో 6 నెలల వ్యాలిడిటీని అందిస్తోంది. సుదీర్ఘ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్…