ప్రేమలుతో మాలీవుడ్, టాలీవుడ్ లో ఓవర్ నైట్ యూత్ స్టార్స్ గా ఛేంజయ్యారు నస్లేన్ కె గఫూర్, మమితా బైజులు. డైలాగ్స్ పేలడం, యూత్ బాగా కనెక్ట్ కావడంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. నస్లేన్, మమితాలకు ఊహించని స్టార్ట్ డమ్ వచ్చి చేరింది. మమితాకు క్రష్ ట్యాగ్ వస్తే.. నస్లేన్ మాత్రం మలయాళంలో గ్యాప్ లేకుండా సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ యావరేజ్ హిట్ ఐమాయ్ కథలాన్ తో పలకరించిన ఈ యంగ్ టాలెంట్ బ్యాక్…