తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది.. ఎక్కడ చూసిన అతడి న్యూసే.. అయితే నేడు ప్రవీణ్ కు ఈడీ ముందు విచారణకు ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి హాజరు కానున్నారు. రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలను బయటపెట్టే అవకాశం ఉంది. దీంతో సినీ ఇండస్ర్టీ, రాజకీయ నేతల్లో గుబులు నెలకొంది. ఎవర�