రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్ సీజ్ ఫైర్. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో ట్రెమండస్ బుకింగ్స్ ని రాబడుతోంది. డే 1 వరల్డ్ వైడ్ 2023 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది సలార్ మూవీ. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ సలార్ మేనియా కొనసాగుతుంటే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OGని ట్రెండ్ చేస్తున్నారు. పవర్ స్టార్…