విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే ఒక వెబ్ సిరీస్ తాము చేయాలనుకున్న కథతోనే కాపీ కొట్టి చేశారని ఈటీవీ విన్‌కి సంబంధించి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. ఈ విషయం ఇప్పటికే జీ5 ఒక ప్రెస్ నోట్ ద్వారా స్పందించింది కూడా. ఇప్పుడు తాజాగా ఈ విరాటపాలెం సక్సెస్ మీట్‌కి వచ్చిన టీం ఈ ఆరోపణల మీద పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఆదర్శకుడితో సిరీస్…