Pragathi: టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా, అత్తగా ఆ నటిస్తూ మెప్పిస్తోంది. ఇక సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా పద్దతిగా కనిపించే ఆమె రియల్ లైఫ్ అందుకు భిన్నం. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రచ్చ చేసే ప్రగతిక�