Home
Praful Hinge Masterstroke
Praful Hinge Masterstroke News
-
Vaibhav Sooryavanshi Wicket: పక్కాగా ప్లాన్ చేసి.. వైభవ్ సూర్యవంశీని బుట్టలో వేసిన ఆ ఇద్దరు!
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సొంత గడ్డపై రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం అందుకుంది. ఎస్ఆర్హెచ్ విజయంలో కెప్టెన్, కోచ్ వ్యూహలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలన్న దానిపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్, అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగే మధ్య జరిగిన చర్చే ఎస్ఆర్హెచ్ విజయానికి పునాది అయింది.…
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!