ఈ జనరేషన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్టీ సీజ్ ఫైర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ప్రభాస్ ని సంబంధించిన న్యూస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా AI టెక్నాలజీతో ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ఎడిట్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కి…