కొత్త పోప్‌గా బాధ్యతలు తీసుకున్న పోప్ లియో XIV, అమెరికా కార్డినల్ రాబర్ట్ ప్రెవోస్ట్ ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతించారు. శాశ్వత శాంతి కోసం ఆశిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్‌లకు అత్యున్నత మతాధికారిగా సేవలు అందించబోయే తదుపరి పోప్‌ను ప్రకటించారు. కాథలిక్ చర్చి కార్డినల్స్ తదుపరి పోప్‌ను ఎన్నుకున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సీనియర్ కార్డినల్స్ అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రీవోస్ట్ కాథలిక్ చర్చికి కొత్త పోప్ అని ప్రకటిచారు. ప్రీవోస్ట్ ను పోప్ లియో XIV(లియో-14)గా పిలుస్తారు. రాబర్ట్ ప్రీవోస్ట్ మొదటి అమెరికన్ పోప్. ఆచారం ప్రకారం.. సిస్టీన్ చాపెల్ చిమ్నీ నుంచి తెల్లటి పొగ వచ్చిన దాదాపు 70…