Poonam Pandey Shares Cryptic Post on Death News: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ అండ్ బోల్డ్ నటి పూనమ్ పాండే కొంత కాలంగా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఆమె గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్టు ప్రచారం జరగగా అది నిజం అనుకుని పెద్ద దుమారమే రేగింది. అభిమానులే కాకుండా చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఆమెని చాలా విమర్శించారు. వాస్తవానికి, పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి తన స్వంత…