Poonam Bajwa : పూనమ్ బజ్వా ఈ నడుమ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తోంది. అప్పుడెప్పుడో నవదీప్ తో మొదటి సినిమా మూవీలో కనిపించింది. మళ్లీ తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేయలేదు. నాగ్ సినిమాలో కనిపించినా అది పెద్ద రోల్ కాదు. తర్వాత తమిళ్ లోకి వెళ్లిపోయింది. Read Also : Kingdom : ‘ఉస్తాద్’ సెట్స్ లో కింగ్ డమ్ టీమ్.. అక్కడే వరుసగా…