పూజా హెగ్డే తెలుగు చిత్రసీమలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గ్లామర్ డాల్స్‌లో ఒకరు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని దాదాపు ప్రతి పెద్ద ప్రాజెక్ట్‌లోనూ ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా పూజా తన గ్లామర్ స్నాప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఒక హాట్ హాట్ పిక్‌ను షేర్ చ�