Pooja Hegde Shaking a Leg On Her Songs At Friend’s Sangeet: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. సరదాగా గడుపుతున్నారు. తాజాగా తన స్నేహితురాలి వివాహా వేడుకలో పూజా సందడి చేశారు. సంగీత్ కార్యక్రమంలో బుట్టబొమ్మ స్టెప్పులతో ఇరగదీశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ చిత్రంలోని ‘అరబిక్ కుత్తూ’ పాటకు బుట్టబొమ్మ డాన్స్ చేశారు. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన…