MS Dhoni New Hairstyle Ponytail Goes Viral: భారత క్రికెట్‌లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించింది మాజీ కెప్టెన్ ‘ఎంఎస్ ధోనీ’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆటగాడిగానే కాకుండా.. కెప్టెన్‌గా టీమిండియాకు అన్ని ఫార్మాట్స్‌లో ధోనీ విజయాలు అందించాడు. ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫ