American Politics: క్రైస్తవులకు కేంద్ర బిందువుగా ఉన్న పేరుగాంచిన అమెరికాలో నయా చరిత్ర మొదలవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ రాజకీయాల్లో ముస్లిం నాయకులు ఉద్భవిస్తున్నారు. తాజాగా న్యూయార్క్ మేయర్‌గా భారతీయ-అమెరికన్ జోహ్రాన్ మమ్దానీ, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ ఎన్నికవడంతో అమెరికాలో ముస్లిం రాజకీయ ప్రభావం ఎంతవరకు ఉందనే దానిపై కొత్త చర్చకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO: Riaz Encounter Case: ఎన్ కౌంటర్ మృతుడు రియాజ్ తో నాకు ఎలాంటి పరిచయం…