Police Vaari Hechharika Movie Update: దర్శకుడు “బాబ్జీ” దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్ధన్ తన తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న “” పోలీస్ వారి హెచ్చరిక “” సినిమా షూటింగ్ సింగిల్ షెడ్యూల్లో శరవేగంగా జరుగుతుంది. రెగ్యులర్ గా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ముహూర్తాలు, సంప్రదాయ పద్ధతులకు, అట్టహాసాలు వంటి వాటి జోలికి భిన్నంగా దసరా పండగ రోజున “” సినీ కళామతల్లికి జై…వర్ధిల్లాలి తెలుగు సినీ పరిశ్రమ… వర్ధిల్లాలి భారతీయ సినీ…