PMO Driver Salary : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. చాలా మంది ప్రజలు తరచుగా ఆయన గురించి తెలుసుకోడానికి ఇంటర్నెట్‌లో తెగ వెతుకుతున్నారు. వీరిలో కొందరు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తే, మరికొందరు ఆయన జీతం గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపించారు. అలాగే ఆయన డ్రైవర్ల జీతం ఎంత ఉంటుంది, వంట వారికి నెలకు ఎంత లెక్క ముడుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.…