పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నవారు ఈఛాన్స్ ను మిస్ చేసుకోకండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. పవర్‌గ్రిడ్ లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భర్తీకానున్న పోస్టుల్లో మేనేజర్ (ఎలక్ట్రికల్) 09, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) 48, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 58 (ఆంగ్లం) ఉన్నాయి. Also…