Home
Petrol Price
Petrol Price News
-
Trump’s Midterm Setback: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో.. ట్రంప్ పార్టీ ఓడితే భారత్కు లాభమా? నష్టమా?
Trump’s Midterm Setback: అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకునే మార్పులు భారత్పైనా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలితే అంతర్జాతీయ రాజకీయాలు, ముడి చమురు ధరలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రంప్ పార్టీ కాంగ్రెస్లో ఆధిపత్యాన్ని కోల్పోతే ఇరాన్తో యుద్ధం విషయంలో ఆయనపై ఒత్తిడి పెరగవచ్చు. అదే సమయంలో భారత్కు చమురు దిగుమతుల ఖర్చు తగ్గే అవకాశం ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా… -
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
Petrol Diesel Price: ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్పై తీవ్రంగా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడటంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్లను దాటింది. అయితే చమురు ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, OPEC+లోని ఏడు ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు నవంబర్లో ఉత్పత్తిని పెంచకూడదని నిర్ణయించాయి. నవంబర్లో చమురు ఉత్పత్తిలో మార్పు లేదు OPEC+ ఉపసమూహంలో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్థాన్, అల్జీరియా, ఒమన్… -
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
పాకిస్థాన్లో భారీ ఇంధన సంక్షోభం నెలకొంది. పశ్చిమాసియా యుద్ధం మొదలైన దగ్గర నుంచి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా హౌతీలు సౌదీపై దాడులు ఉధృతం చేయడంతో ప్రస్తుతం చమురు సంక్షోభంగా మరింత కఠినంగా మారింది. -
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అంతర్జాతీయ జలసంధి హార్ముజ్ దగ్గర మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. మే నెల నాటి పరిస్థితులు మళ్లీ రావొచ్చని అంచనా వేస్తున్నారు. -
India 1947 vs 2026 Prices: బంగారం నుంచి పెట్రోల్ వరకు.. 1947లో ఎంత? ఇప్పుడు ఎంత? ధరల పూర్తి జాబితా
1947 vs 2026 India price comparison: 1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర్యం పొందినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ నేటితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండేది. అప్పట్లో రూపాయిని అణాలు, పైసలుగా విభజించేవారు. సాధారణ ఉద్యోగుల నెల జీతాలు రూ. పదుల్లో ఉండేవి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా నేటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేవి. అయితే 1947లో భారత్లో పాలు, బియ్యం, గోధుమలు, చక్కెర, పెట్రోల్, బంగారం వంటి వస్తువుల ధరలు ఎంత? 2026లో… -
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్ రష్యా వైపు మొగ్గు చూపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంది. -
Fuel Prices: ముగిసిన యుద్ధం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..!
Fuel Prices: అమెరికా-ఇరాన్ మధ్య ఇన్నాళ్లూ సాగిన యుద్ధ మేఘాలు ఎట్టకేలకు విడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ యుద్ధానికి ముగింపు పలుకుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అధికారికంగా సంతకం చేశారు. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ముగిసిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) సరఫరాకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత… -
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
Petrol, LPG and Milk Prices: గడచిన రెండు దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక ప్రస్థానంలో నిత్యావసరాల ధరల పెరుగుదల ఓ ముఖ్యమైన అంశంగా మారింది. ఈ కాలంలో ప్రజల ఆదాయాలు పెరిగినప్పటికీ.. దానికి సమాంతరంగా ఇంధనం, వంటగ్యాస్, పాలు వంటి రోజువారీ అవసరాల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో 2000 వ సంవత్సరం నాటి ధరలను ప్రస్తుత 2026 నాటి ధరలతో పోల్చుతూ… -
Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చమురు సంస్థలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల నెపంతో సామాన్యుడి నడ్డి విరిచేలా ఇంధన ధరలను మరోసారి భారీగా పెంచేశాయి. గత పది రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. వరుస పెంపులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాహనదారులపై ఈ తాజా నిర్ణయం మరింత భారంగా మారనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు శరవేగంగా రేట్లను సవరిస్తూ ఈ తాజా వాత పెట్టాయి. ఈ… -
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
Petrol and Diesel Prices Hiked Again in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత ఐదు రోజుల్లోనే ఇది రెండోసారి పెంపు కావడం గమనార్హం. ఇప్పటికే గత శుక్రవారం పెట్రోల్పై లీటర్కు రూ.3.14, డీజిల్పై రూ.3.11 పెరగగా.. తాజాగా మరోసారి ధరలను పెరిగాయి. ఈసారి పెట్రోల్, డీజిల్పై అదనంగా 90 పైసలు చొప్పున పెరిగింది.…
తాజావార్తలు
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
-
Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!