Home
Peru
Peru News
-
Peru: కూలిన పర్యాటక విమానం.. 13 మంది మృతి.!
Peru: పెరూ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నాజ్కా (Nazca) నగరానికి సమీపంలో పర్యాటకులను తీసుకెళ్తున్న ఓ చిన్న విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న 13 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. పర్యాటకులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాజ్కా లైన్స్ (Nazca Lines) చూపించేందుకు ఈ విమానం ప్రత్యేకంగా సైట్‌సీయింగ్ ఫ్లైట్‌గా బయలుదేరింది. విమానం సమీపంలోని ఇకా (Ica) నగరం… -
Rahul Gandhi: కొంతమందికే విద్యా హక్కు.. వాక్ స్వాతంత్ర్యం లేదు.. రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విదేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కొంత మందికే విద్యా హక్కు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత కులాల ప్రయోజనాలకే ప్రభుత్వ సేవ చేస్తోందని.. మధ్యతరగతి, దిగువ కులాలు, గిరిజన వర్గాల చరిత్ర, సంప్రదాయాలు, సహకారాలను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. -
Pope Leo XIV: కొత్త పోప్‌గా రాబర్ట్ ప్రెవోస్ట్ ఎన్నిక.. ఇంతకీ ఈయన ఎవరు?
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్‌లకు అత్యున్నత మతాధికారిగా సేవలు అందించబోయే తదుపరి పోప్‌ను ప్రకటించారు. కాథలిక్ చర్చి కార్డినల్స్ తదుపరి పోప్‌ను ఎన్నుకున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సీనియర్ కార్డినల్స్ అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రీవోస్ట్ కాథలిక్ చర్చికి కొత్త పోప్ అని ప్రకటిచారు. ప్రీవోస్ట్ ను పోప్ లియో XIV(లియో-14)గా పిలుస్తారు. రాబర్ట్ ప్రీవోస్ట్ మొదటి అమెరికన్ పోప్. ఆచారం ప్రకారం.. సిస్టీన్ చాపెల్ చిమ్నీ నుంచి తెల్లటి పొగ వచ్చిన దాదాపు 70… -
Tragedy: పిడుగుపాటుకు మైదానంలో ఆటగాడు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు(వీడియో)
పెరూలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలాకాలో రెండు దేశీయ క్లబ్‌లు జువెటాడ్ బెల్లావిస్టా-ఫామిలియా చోకా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం జరుగుతుండగా, భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో.. రిఫరీ ఆటను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. ఆటగాళ్లు మైదానం నుండి వెళ్లిపోతుండగా.. పిడుగు పడింది. -
UPI : ఈ రెండు దేశాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న భారత యూపీఐ
UPI : నేడు దేశంలో ప్రతి రెండవ వ్యక్తి UPIని ఉపయోగిస్తున్నారు. యూపీఐ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతోంది. చాలా దేశాలు భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ UPIని ఉపయోగిస్తున్నాయి. -
Peru Bus Accident: దక్షిణ అమెరికా పెరూలో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 23 మంది మృతి
దక్షిణ అమెరికా పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడి 23 మంది మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడటంతో ప్రయాణికులంతా నదిలో మునిగిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. -
Peru: హైవేపై షాకింగ్ ఘటన.. తుక్కుతుక్కైన భారీ వెహికల్స్.. ఎలా అంటే!
నిదానమే ప్రదానం అన్నారు పెద్దలు. ఇది కరెక్టే. కానీ కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు ఎదురొస్తుంటాయి. తాజాగా జరిగిన ఈ ఘటన చూస్తే.. కచ్చితంగా ఆ మాట అనక తప్పదు. -
Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. 25 మంది మృతి, 34 మందికి గాయాలు!
Peru Bus Accident Today: దక్షిణ అమెరికా దేశమైన ఆగ్నేయ పెరూలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 25 మంది చనిపోగా.. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని పెరూ అధికార వర్గాలు వెల్లడించాయి. ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా.. అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా… -
Gold Mine Fire: బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 27 మంది కార్మికులు మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. ఇది దేశ ఇటీవలి చరిత్రలో అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాలలో ఒకటిగా నిలిచింది. దుఃఖంలో మునిగిన బంధువులు తమ ప్రియమైనవారి వార్తల కోసం గని దగ్గర గుమిగూడారు. -
Earthquake: పెరూ, ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 12 మంది మృతి
పెరూ, ఈక్వెడార్‌లను భారీ భూకంపం శనివారం వణికించింది. ఈ శక్తివంతమైన భూకంపంలో దాదాపు 12 మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు సమాచారం. భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని ఈక్వెడార్ ప్రెసిడెన్సీ తెలిపింది.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!