పెర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదిక ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి, మీ బ్యాంక్ ఖాతాను కూడా ఖాళీ చేయగల నకిలీ యాప్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పోస్ట్‌లో, అరవింద్ శ్రీనివాస్ ఇలా రాసుకొచ్చారు.. “ప్రస్తుతం iOS యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న కామెట్ యాప్ నకిలీది. స్పామ్. ఈ యాప్ పెర్ప్లెక్సిటీ నుండి వచ్చింది కాదు. AI స్టార్టప్ యాప్‌ను విడుదల చేసినప్పుడు లేదా ప్రీ-రిజిస్ట్రేషన్‌కు అందుబాటులో…
Perplexity Chrome deal: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనేందుకు ఓ స్టార్టప్ కంపెనీ ఆసక్తి కనబరుస్తుంది. అక్షరాల 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఈ మొత్తం ఆ స్టార్టప్ కంపెనీకి మొత్తం విలువ కంటే ఎక్కువ. అసలు ఇంతకీ ఆ స్టార్టప్ కంపెనీ ఏంటి.. దాని కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ MORE: Tourist Police: తెలంగాణలో పర్యాటక…