Pizza: అమెరికాలో ఫిజ్జా అమ్మకాలు, ప్రపంచంలో జరిగే యుద్ధాలకు ఏం సంబంధం. అమెరికా మిలిటరీ హెడ్ క్వార్టర్ అయిన పెంటగాన్ పరిసర ప్రాంతాలో పిజ్జా అమ్మకాలు పెరిగే, ప్రపంచంలోని ఏ దేశానికో మూడినట్లే. గతంలో కూడా అమెరికా పనామాపై దాడి చేసినప్పుడు, గ్రెనెడాపై దాడికి దిగినప్పుడు పెంటగాన్ సమీపంలోని పిజ్జా సెంటర్లకు విపరీతంగా ఆర్డర్లు పెరిగాయి.