. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సరికొత్త కథలు ఎంచుకుంటున్నాడు కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా హీరో మహేష్ బాబు బావ సపోర్ట్ తో SMS చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రేమ కథ