Home
Peddi Release Postponed
Peddi Release Postponed News
-
PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. అయితే ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతునే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ భారీ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 30న ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా..… -
Tollywood : టాలీవుడ్ అభిమానులకు సమ్మర్ స్ట్రోక్?
గత మూడేళ్లుగా బాక్సాఫీస్ వద్ద వేసవి సందడి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు, ఈ ఏడాదైనా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతాయని సినీ ప్రియులు ఆశపడ్డారు కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే ఈ సమ్మర్ కూడా వెలవెలబోయేలా కనిపిస్తోంది. మండు వేసవిలో రావాల్సిన భారీ చిత్రాలు షూటింగ్ వాయిదాల వల్ల వర్షాలు పడే వరకు వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి నెలాఖరు నుండి మొదలవ్వాల్సిన సందడిపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి, మార్చి 26న నాని… -
Peddi : రామ్ చరణ్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పెద్ది యూనిట్ ఒక ఊహించని షాక్ ఇచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా వేసవి కానుకగా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమా విడుదలను దాదాపు ఎనిమిది నెలల పాటు…
తాజావార్తలు
-
YS Jagan: PPP పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్..
-
Kareena Kapoor: కరీనా లాకెట్పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
-
CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
-
Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
-
AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!