Pawan Kalyan Shocking Commets on Fans Chanting OG OG: తన అభిమానులకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పలు శాఖలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో ఒక ప్రభుత్వ సభలో ఆయన మాట్లాడుతూ ఉండగా అభిమానులు ఓజి, ఓజి అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వెంటనే స్పీచ్ మధ్యలో ఆపేసిన పవన్ కళ్యాణ్ సినిమాని సినిమా…