Pawan Kalyan Photo Poooja at Ap Video Goes Viral: సాధారణంగా పొలంలో వరి నాట్లు వేసే ముందు తాము నమ్మి దేవి దేవతల ఫోటోలు పెట్టి పూజలు జరిపి ఆ తర్వాత నాట్లు వేయడం మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయం రైతు బిడ్డలందరికీ తెలుసు. రైతు కూలీల బిడ్డలకి తెలిసే ఉండవచ్చు. అయితే దేవుడికి కాకుండా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఏపీలో ఒక రైతు పూజలు చేస్తున్న వీడియో ఒకటి…