Home
Pawan Kalyan Health Update
Pawan Kalyan Health Update News
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు హైదరాబాద్ చేరుకోనున్నారు.. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 11న ఆయన కుడి భుజంలోని షోల్డర్ రొటేటర్ కఫ్ సమస్యకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. శస్త్రచికిత్స అనంతరం నాలుగు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న… -
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
Pawan Kalyan Health Update: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు శస్త్ర చికిత్స విజయవంతమైంది.. ముంబైలో పవన్ కుడి భుజానికి విజయవంతంగా రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల వివరాల ప్రకారం, పవన్ కల్యాణ్ రెండు భుజాల్లోనూ తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలతో… -
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భుజాలకు సంబంధించిన చికిత్స కోసం రేపు అనగా శుక్రవారం రోజు ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా ఆయన రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో అసౌకర్యం ఎదుర్కొంటున్న ఆయన, ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది. ఇక, చికిత్స పూర్తయిన… -
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని నేడు హైదరాబాద్ నుంచి మంగళగిరికి రానున్నారు. గత మూడు వారాలుగా హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ తిరిగి అధికారిక కార్యక్రమాలకు హాజరుకానుండటంతో జనసేన శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి పవన్ కల్యాణ్ బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్… -
CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
CM Chandrababu Naidu: ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్స చేయించుకున్న క్రమంలో వైద్యుల సూచనలు పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. నిన్న(శనివారం) హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఆయనకు పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల స్వాగతం పలికారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్‌ని సీఎం పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితుల గురించి… -
CM Chandrababu Meets Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో సీఎం చంద్రబాబు గంటకుపైగా భేటీ.. ఈ అంశాలపైనే చర్చ..
CM Chandrababu Meets Pawan Kalyan: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్ లోని డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లారు. కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత లేదని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోందని తెలిపారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు ఎక్కువగా వస్తోందని, ఫలితంగానే గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని… -
Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత.. అసలు ఏమైందంటే?
Pawan Kalyan Suffers With Back Pain at Machilipatnam Janavani: పవన్ కళ్యాణ్‌కు తీవ్రమైన వెన్నునొప్పి వేధిస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జనవాణి కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా క్లియర్ కాని సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తుంటారు సాధారణ జనం. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువలా…
తాజావార్తలు
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?