సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి తీసుకువెళ్లారు పోలీసులు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచిన తర్వాత మెయిల్ లభిస్తుందా లేక రిమైండ్ కి తరలించాలని విషయం మీద క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అయి