Bollywood King Khan Shah Rukh Khan Pathaan Movie Pics Viral. బాలీవుడ్ లో రాబోయే సినిమాలలో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో షారూఖ్ నటిస్తున్న ‘పఠాన్’ కూడా ఒకటి. ఇందులో షారుఖ్ లుక్ గతంలోనే విడుదలైంది. ప్రస్తుతం యూనిట్ స్పెయిన్‌లో షూటింగ్ జరుపుతోంది. షారూఖ్, దీపికా, జాన్ అబ్రహం ఈ షూటింగ్ పాల్గొంటున్నారు. ఆన్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ లీకై సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అందులో షారుఖ్ లుక్…