ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుఖుమ్రాన్, జగపతి బాబు, శ్రేయా రెడ్డి, శృతిహాసన్, లాంటి యాక్టర్స్ ముఖ్య పాత్రలు పోషించిన ‘సలార్’ భారీ విజయాన్ని సాధించింది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన “సలార్” చిత్రం బాక్సాఫీస్ వద్ద 700 కోట్లను కొల్లగొట్టింది. ఆ తరువాత, సాలార్ చిత్రం ఓటీటీ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ లో విడుదలై అక్కడ కూడా ప్రజాదరణ పొందింది. Also Read: Mumbai Indians: ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ లేవు కాబట్టి.. కనీసం ఆ పనైనా…