సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. ఈ చిత్రాన్ని రామకృష్ణ తోట దర్శకత్వంలో యామిని కృష్ణ నిర్మించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసినట్టు నిర్మాత తెలిపారు. ఈ నెల 30న ‘పర�