Human sacrifice of two young women in Kerala: డబ్బుకు ఆశపడిన ఓ దంపతులు దారుణానికి తెగబడ్డారు. ఏకంగా ఇద్దరు యువతులను దారుణంగా నరబలి ఇచ్చారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిని నిందితులు భగవల్ సింగ్ అతని భార్య లైలాలు డబ్బు ఆశకోసం ఇద్దరని దారుణంగా హత్య చేశారు. వీరిద్దరికి రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ సహకరించారు.
డ్రైవర్ జాగ్రత్తగా నడిపితేనే ఎవరైనా గమ్యాన్ని చేరేది.. ఇక, కార్లు, బస్సులు, పెద్ద వాహనాలు నడిపేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ డ్రైవర్‌కు ఏకంగా 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.. బస్సు ప్రమాదంలో 22 మంది సజీవదహనానికి కారణమైన ఆ డ్రైవర్‌కు 10 ఏళ్ల చొప్పున 19 విడతలుగా జైల్లో గడపాలని తీర్పు వెలువరించింది మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read…