Grammys 2024: గ్రామీ అవార్డ్స్ 2024 ఈవెంట్ ఆదివారం, ఫిబ్రవరి 04, 2024న షెడ్యూల్ చేయబడింది. చలనచిత్ర ప్రపంచంలో ఆస్కార్ అవార్డ్ ఎంత పెద్ద అవార్డుగా పరిగణించబడుతుందో, అదే విధంగా సంగీత ప్రపంచంలో గ్రామీ అవార్డును అతిపెద్ద అవార్డుగా పరిగణిస్తారు.
మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సామాన్యుల నుంచి సాధువులు, గురువుల వరకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ యోగ గురువు, ఆధ్యాత్మిక వేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్ గ్రీన్ ఇండి�