Panasonic: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రత్యేక ఆఫర్ కొనసాగుతోంది. ఈ ప్రత్యేక సేల్‌లో ప్రముఖ బ్రాండ్ పానాసోనిక్ 50 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ధర తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. నాణ్యమైన ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో కూడిన ఈ టీవీ ఇప్పుడు బడ్జెట్ ధరలో లభించడం వినియోగదారులకు మంచి అవకాశంగా మారింది.