Home
Pan India Movies
Pan India Movies News
-
Pan-India: ప్లాన్ చేస్తే పాన్ ఇండియా అవ్వదు: త్రివిక్రమ్
Pan-India: ఇప్పుడు ఏ చిన్న సినిమా మొదలైనా ‘పాన్ ఇండియా’ లెక్కలు వేసుకుంటూ, ఆ హడావిడిలోనే కథలను వెతుక్కుంటున్నారు. భారీ యాక్షన్, రక్తపాతం, ఇతర భాషల నటీనటులను బలవంతంగా ఇరికించి ప్రాజెక్ట్ పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి పాన్ ఇండియా ఫార్ములాలపై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా నిర్మొహమాటంగా, ప్రాక్టికల్‌గా రియాక్ట్ అయ్యారు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలోని ఆలోచనా విధానాన్ని ప్రశ్నించేలా మారాయి. “మీకున్న… -
Prabhas – Trivikram: ప్రభాస్‌తో సినిమాపై త్రివిక్రమ్ హింట్.. ఆ కాంబో సెట్ అయితే థియేటర్లలో రచ్చే!
Prabhas – Trivikram: టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చూస్తుంటే.. భవిష్యత్తులో ప్రభాస్‌తో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ఇప్పటికే మైండ్‌లో ఓ పక్కా స్కెచ్ వేసుకున్నారా అనే చర్చ మొదలైంది. ప్రభాస్‌తో సినిమా చేసే ఆలోచనపై… -
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు (ఓపెనింగ్) సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన దొంగ నా కొడుకు ఈవెంట్లో మౌళి ‘RC 17’ అప్డేట్… -
Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ సినిమా తాజా అప్డేట్ను చిత్ర నిర్మాత వై. రవిశంకర్ స్వయంగా వెల్లడించారు. ‘దొంగ నా కొడుకు’ సినిమా ఈవెంట్లో పాల్గొన్న హీరో మౌళి తనదైన శైలిలో సరదాగా మైత్రీ… -
Box Office: యంగ్ హీరోల వందల కోట్ల రిస్క్! నిర్మాతలకు ముప్పు తప్పదా?
Box Office: టాలీవుడ్లో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఒకటే ముచ్చట.. అదే ‘పాన్ ఇండియా’. చిన్న సినిమాగా వచ్చి ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా బాక్సాఫీస్‌ను ఊపేసిన ‘హనుమాన్’ సినిమా హిట్ కొట్టేసరికి, మన కుర్ర హీరోలందరిలో ఒకటే ఆలోచన మొదలైపోయింది. చిన్న హీరో కూడా దేశం మొత్తం సత్తా చాటొచ్చనే ధైర్యం రావడం మంచిదే. కానీ కథ, దమ్మున్న ఎమోషన్ లేకుండా కేవలం భారీ బడ్జెట్‌ను నమ్ముకుని దూకేస్తే ఎలా ఉంటుందో రీసెంట్గా వచ్చిన ‘నాగబంధం’… -
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
Nagarjuna: సినిమా మొదలుపెట్టే ముందే ‘పాన్ ఇండియా’ అని ఆలోచించడం వల్ల వచ్చే అనవసరపు తలనొప్పులను అక్కినేని నాగార్జున చాలా ప్రాక్టికల్‌గా ఎండగట్టారు. ఇటీవల చిన్న సినిమా మొదలు పెద్ద ప్రాజెక్ట్ వరకు ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా అంటూ హడావుడి చేస్తుండటంపై నాగ్ తనదైన శైలిలో చురకలు అంటించారు. సినిమా తీసేటప్పుడే పాన్ ఇండియా అని మైండ్‌లో పెట్టుకుంటే మొత్తం గందరగోళం మొదలవుతుందని నాగార్జున విశ్లేషించారు. “మనం మొదట్లోనే అలా అనుకుంటే ఏ భాష యాక్టర్లను… -
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగాల్సిందే. చేతినిండా భారీ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఒకే టైంలో రెండు మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి, ఏ ఒక్క ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక తీవ్ర గందరగోళంలో పడిపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే పడవపై ప్రయాణించకుండా అటు ఇటు గెంతులు వేయడంతో ఒక్క సినిమా… -
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
Ranabali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా ఓవర్సీస్ రిలీజ్‌పై చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్-ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా, విదేశాల్లో మాత్రం ఈ ప్లాన్‌కు డబ్బింగ్ సమస్యలు గట్టి బ్రేక్ వేశాయి. ఇతర భాషల డబ్బింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అక్టోబర్ 16న ఓవర్సీస్లో కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ప్రత్యంగిరా… -
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
టాలీవుడ్లో పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా లేదా రెండు సినిమాలు చేస్తే థియేటర్లు, క్యాంటీన్లు కళకళలాడుతాయని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. అయితే హీరోలు కేవలం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ కేవలం భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి సంవత్సరాల తరబడి కాలం వృధా చేస్తున్నారని విమర్శించారు. కథలు లేవనేది అబద్ధమని, మంచి కొత్త దర్శకులు, బలమైన కథలు సిద్ధంగా ఉన్నప్పటికీ స్టార్ హీరోలు వాటిని పట్టించుకోవడం లేదని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.… -
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
కన్నడ పాన్-ఇండియా స్టార్ ‘రాకింగ్’ యష్ తదుపరి సినిమాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్, టాక్సిక్ లాంటి డిజాస్టర్ తర్వాత యష్ చేయబోయే ప్రాజెక్ట్‌లపై భారీ అంచనాలు ఉండటంతో, ఆయన ఏ టాలెంటెడ్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నారనే దానిపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన యువ దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటితో (డేవిడ్ రెడ్డి ఫేమ్) యష్ తదుపరి సినిమా ఉండబోతుందంటూ గత కొన్ని…
తాజావార్తలు
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!