OTR: భాష్యం ప్రవీణ్….. పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే. అసెంబ్లీకి ఫస్ట్ టైమర్ అయినా… అనేక వ్యవహారాల్లో బాగా ఆరితేరిపోయారన్న విమర్శలు, ఇసుక దందాల్లో బాగా చెయ్యి తిరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు ఎక్కువగా ఉంటాయి. అదే… ఎమ్మెల్యే ప్రవీణ్‌కు వరంగా మారిందని, పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటితో పాటు ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడంలో సార్ ఆరిపోయారని చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే…