Pakistan Foreign Loans: ప్రపంచంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాపం ఊరికే పోతుందా.. ఇప్పుడు పాకిస్థాన్‌కు ఆ పాపం చుట్టుకుంది. ఎందుకంటే దాయాది దేశం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ అప్పుల ఉచ్చులో చిక్కుకుపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం సాగిలాపడిపోతూ.. వంగివంగి దండాలు పెడుతుంది. పాక్ కొత్త అప్పులు తీసుకోవడం ద్వారా పాత అప్పులను తిరిగి చెల్లిస్తోందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా, చైనా మొదలైన దేశాలకు దాయాది…